కాకినాడ: ఇంటర్మీడియట్ పరీక్షల్లో నూరు శాతం ఫలితాలు సాధించాలి

55చూసినవారు
కాకినాడ: ఇంటర్మీడియట్ పరీక్షల్లో నూరు శాతం ఫలితాలు సాధించాలి
ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో చదువుతున్న విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించే దిశగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. కాకినాడలో బుధవారం కలెక్టరేట్ లో జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాలులతో ఇంటర్మీడియట్ ఫ్రీ ఫైనల్ పరీక్షల ఉత్తీర్ణశాతం వివరాలు, మార్చి ఒకటి నుంచి జరగనున్న పబ్లిక్ పరీక్షల తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ చర్చించారు.

సంబంధిత పోస్ట్