కాకినాడ: పీజీఆర్ఎస్ రద్దు

76చూసినవారు
కాకినాడ: పీజీఆర్ఎస్ రద్దు
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా కాకినాడ జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం రద్దుచేయడం జరిగిందని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి తెలిపారు. సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పీజీఆర్ఎస్ రద్దు చేయడం జరిగిందని దీనిని అర్జీదారులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. ప్రజలకు సమస్యలుంటే గ్రామ సచివాలయాల్లో ఫిర్యాదు చేయవచ్చు అన్నారు

సంబంధిత పోస్ట్