కాకినాడ: ఘనంగా రథసప్తమి వేడుకలు

58చూసినవారు
కాకినాడ నగరంలోని భానుగుడి వద్ద వెలసియున్న శ్రీ సూర్యనారాయణ మూర్తి దేవాలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆలయాప్రాంతాలు ట్రాఫిక్ జామ్తో నిండిపోయింది. నగరంలో అతిపెద్ద సూర్యదేవాలయం కావడంతో వీఐపీలందరూ తరలివచ్చారు. ఆలయ ఈవో వి. శ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక వ్రతాలు ఏర్పాటు చేశారు. పోలీసులు క్రమబద్ధీకరించి లేని స్థాయిలో భక్తులు రావడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది.

సంబంధిత పోస్ట్