విద్యార్థులకు పరిశోధనలు భవిష్యత్తులో ఎదుగడానికే కాకుండా ఉన్నత స్థానంలో నిలువడానికి దేశ పురోగతికి ఉపయోగపడుతుందని ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, సివిల్ సప్లై కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ తోట సుదీర్ అన్నారు. శుక్రవారం కాకినాడ నగరంలోని పిఎస్ మున్సిపల్ కార్పొరేషన్ గర్ల్స్ హైస్కూల్లో జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ 2025 ప్రదర్శనలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.