కాకినాడ: 8న కుంభమేళాకు ప్రత్యేక రైలు

69చూసినవారు
కాకినాడ: 8న కుంభమేళాకు ప్రత్యేక రైలు
కాకినాడ నుండి కుంభమేళాకు మరో ప్రత్యేక రైలును ఏర్పాటు చేయడం జరిగిందనికాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడలో ఎంపీ కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేశారు. జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు ఉత్తరప్రదేశ్ లో ప్రయాగ్ రాజ్ వద్ద మహా కుంభమేళా కు హాజరయ్యేందుకు ఈ నెల 8 నుంచి కాకినాడ నుండి ప్రయోగరాజ్ కు ఏసీ బోగీలతో ప్రత్యేక రైలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్