నైపుణ్యం గల క్రీడాకారులను తయారు చేయడంలో పీఈటీల పాత్ర కీలకమని డాక్టర్ వై. కిషోర్, డి ఎస్ డి ఓ బి శ్రీనివాస్, ఆర్ ఐ పి ఈ మహమ్మద్ భాష పేర్కొన్నారు. శనివారం కాకినాడ జెఎన్ టియు కె అల్యూమినియం హాల్లో ఆంధ్రప్రదేశ్ పీఈట్స్ ఎస్ ఏ పిఎఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ అధ్యక్షులు జార్జ్ ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.