సకల జనుల శ్రేయస్సు ఎన్డీఏ కూటమి ద్యేయమని, ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల, ప్రైవేటు రంగంలోని విద్యా వ్యవస్థలోని ఉద్యోగులు మహిళలు నిరుద్యోగులు, కార్మికులు, వ్యాపార వ్యవస్థల సంక్షేమ కూటమి పాలన లక్ష్యమని కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమడి కొండబాబు పేర్కొన్నారు. మంగళవారం కాకినాడలో
ఉభయ గోదావరి జిల్లాల పట్టపద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని మెయిన్ రోడ్డు నిర్వహించారు.