కాకినాడ: కౌలు రైతులకు సకాలంలో రుణాలు

52చూసినవారు
కాకినాడ: కౌలు రైతులకు సకాలంలో రుణాలు
ఎంఎస్ఎంఈ, కౌలు రైతులు, పీఎంఈజీపీ, విశ్వకర్మ యోజన పథకాల అర్హులందరికీ బ్యాంకర్లు సకాలంలో రుణాల మంజూరు చేయాలని డీసీసీ, డీఎల్ఆర్సీ కమిటీ నిర్ణయించింది. కాకినాడ శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ లో జిల్లా లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో డీసీసీ, డీఎల్ఆర్సీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి శాసన మండలి సభ్యురాలు కర్రి పద్మశ్రీ ఇతర శాఖల అధికారులు, బ్యాంకర్లు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్