కాకినాడ: పోలీస్ సిబ్బందికి పారదర్శకంగా బదీలీల

52చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా పోలీస్ సిబ్బందికి పారదర్శకంగా బదీలీల ప్రక్రియ చేయడం జరిగిందని కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ పేర్కొన్నారు. సోమవారం కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీస్ సిబ్బందికి సాధారణ బదిలీల ప్రక్రియ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఒకే పోలీసు స్టేషన్లో 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మొత్తం 85 మంది సిబ్బందిలో, 19 మంది ఏఎస్సైలు, తదితరులు ఉన్నారన్నారు.

సంబంధిత పోస్ట్