కాకినాడ: జలవనరులు అంతరించిపోయే ప్రమాదం ఉంది

85చూసినవారు
కాకినాడ: జలవనరులు అంతరించిపోయే ప్రమాదం ఉంది
జిల్లాలోని చెరువులు, కాలువలు, డ్రైనేజ్, వాగులు తదితర వాటర్ బాడీస్ ఆక్రమణలకు, దుర్వినియోగానికి గురికాకుండా కాపాడాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాకినాడ కలెక్టరేట్ కోర్టు హాలులో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆక్రమణలు, దుర్వినియోగాల వల్ల జలవనరులు అంతరించి దుష్పరిణామాలకు దారితీయకుండా నివారించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్