ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ప్రతిష్టత్మాకంగా నిర్వహించిన యువగళం పాదయాత్ర అనుభవాలతో రచించిన 'ప్రజా వాణి. నారా లోకేష్' అనే పుస్తకాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతుల మీదగా శనివారం ఆవిష్కరించారు. తదుపరి ఆ పుస్తకాన్ని కాకినాడ వాస్తవ్యులు, రాజ్య సభ సభ్యులు సానా సతీష్ బాబుకి మంత్రి నారా లోకేష్ బాబు బహుకరించారు.