పెద్దాడ: స్మశాన వాటికలో శివుని విగ్రహం ధ్వంసం

81చూసినవారు
పెద్దాడ గ్రామంలోని కైలాస భూమిలో, శివుని విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో, హిందూధర్మిక సంఘాలు మండిపడ్డాయి. శుక్రవారం రాత్రి సమయంలో జరిగిన ఈ సంఘటనపై, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ, హిందూ ధార్మికతను, దెబ్బతీసేందుకు, కొందరు మత ఉన్మాదులు చేసిన ఈ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, జరిగిన సంఘటనను స్థానిక పెదపూడి పోలీసు వారికి తెలియజేశామని, తక్షణo స్పందించి, దోషులపై చర్యలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్