గంజాయి అక్రమ రవాణా కేసులపై ప్రత్యేక శ్రద్ధ

81చూసినవారు
గంజాయి అక్రమ రవాణా కేసులపై ప్రత్యేక శ్రద్ధ
మహిళలు, పోస్కో చట్టం, గంజాయి అక్రమ రవాణా కేసులపై ప్రత్యేక శ్రద్ధను వహించాలనివిక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయంలో పెద్దాపురం సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో నెల వారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఈ కేసులకు సంబంధించినముద్దాయిలను త్వరితగతిన అరెస్ట్ చేసి దర్యాప్తును సకాలంలో పూర్తి చేయాలని ఎస్పీ సూచించారు.

సంబంధిత పోస్ట్