సిఐటియు ఆధ్వర్యంలో స్వాతంత్రోద్యమ ఆటా -పాట

60చూసినవారు
78 వసంతాల స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని కొనసాగించాలని కోరుతూ సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ సిఐటియు ఆధ్వర్యంలో కచేరిపేటలో కాకినాడ లో గురువారం అర్ధరాత్రి వరకు స్వాతంత్రోద్యమ సాంస్కృతిక ప్రదర్శనలు జిల్లా కోశాధికారి మలకా రమణ అధ్యక్షతన నిర్వహించారు. అంగన్వాడి, ఆశ ఉద్యోగులు ప్రదర్శించిన కళారూపాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. బుర్రకథ రూపంలో కార్మికుల సమస్యలను ప్రదర్శించడం ఆకట్టుకుంది.

సంబంధిత పోస్ట్