తుని: రైలులో ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి

69చూసినవారు
తుని: రైలులో ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి
రైలులో ప్రయాణిస్తున్న గుర్తుతెలియని వ్యక్తి అస్వస్థతకు గురై మృతి చెందాడని తుని జీఆర్పీ ఎస్ఐ శ్రీనివాసరావు శుక్రవారం మీడియాకుతెలిపారు. ముంబయి నుంచి విశాఖపట్నం వెళుతున్న లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ లో గుర్తుతెలియని వ్యక్తి(40) అస్వస్థతకు గురై మృతి చెందాడు. ప్రయాణికులు ఫిర్యాదు మేరకు తునిలోని ట్రైన్ ను నిలిపి రైల్వే వైద్యులు పరీక్షించగా మృతి చెందాడని నిర్ధారించారు. మృతుడు ఎవరనేది తెలియలేదన్నారు.

సంబంధిత పోస్ట్