తక్షణమే యుద్దాలను ఆపాలి

77చూసినవారు
పాలస్తీనాపై ఇజ్రాయెల్‌ చేస్తున్న యుద్ధం కారణంగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, యుద్ధం ఆపాలని. సెంటర్ ఆఫ్ ఇండియా ట్రేడ్ యూనియన్స్ కాకినాడ , సిఐటియు నాయకులు సిహెచ్ రాజ్ కుమార్ , కె సత్తిరాజు పేర్కొన్నారు. సిఐటియు ఆధ్వర్యంలో పాలస్తీనా, ఇజ్రాయెల్‌ లపై అమెరికా చేస్తారా యుద్ధానికి తక్షణమే నిలిపివేసి శాంతిని నెలకొల్పాలని ఆదివారం కాకినాడ మసీదు సెంటర్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు.

సంబంధిత పోస్ట్