కాకినాడ రూరల్: జనసేన పార్టీ కార్యకర్తల సంక్షేమానికి కృషి

56చూసినవారు
కాకినాడ రూరల్: జనసేన పార్టీ కార్యకర్తల సంక్షేమానికి కృషి
జనసేన పార్టీ కార్యకర్తల సంక్షేమానికి పార్టీ అధిష్ఠానం ఎల్లవేళలా కృషి చేస్తుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. ఆదివారంకాకినాడ గొడారిగుంటలోని రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ నివాసం వద్ద పంతం నానాజీ, యువనాయకులు పంతం సందీప్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కరప మండల అధ్యక్షులు బండారు మురళీ పుట్టినరోజు వేడుకలు జనసేన నాయకులు, వీర మహిళలు మధ్య ఘనంగా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్