క్రీడల ద్వారా మంచి గుర్తింపు లభిస్తుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ లో మంగళవారం గోదావరి టెన్నిస్ అసోసియేషన్, కాకినాడ టెన్నిస్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆథారిటీ గ్రౌండ్స్ లో ఛాంపియన్షిప్ సీరిస్ -ఏఐటిఏ అండర్ 16 ను కాకినాడ రోడ్ ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందన్నారు.