కాకినాడ రూరల్: శభాష్‌ శ్యామల

65చూసినవారు
కాకినాడ రూరల్: శభాష్‌ శ్యామల
సముద్రంలో సాహస యాత్రలు చేస్తూ ఓషియన్‌ క్వీన్‌గా గుర్తింపు పొందిన గోలి శ్యామల విశాఖ నుంచి ఈదుకుంటూ సముద్రమార్గంలో కాకినాడ సముద్రతీరానికి చేరుకున్నారు. ఈ నెల 29వ తేదీన విశాఖలో ప్రారంభమైన ఈ యాత్ర కాకినాడకు చేరింది. సుమారు 150 కిలో మీటర్ల మేర ఆరు రోజుల పాటు సముద్రంలో ఆమె ఈతకొట్టి అందరినీ ఆకట్టుకున్నారు. కాకినాడకు చేరుకున్న గోలి శ్యామలకు కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ భావన స్వాగతం పలికి అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్