రాజమండ్రి: విద్యార్థులకి పుస్తకాలు పంపిణి

60చూసినవారు
రాజమండ్రి: విద్యార్థులకి పుస్తకాలు పంపిణి
నూతన సంవత్సర వేళ అభినందనలు అందజేసేందుకు వొచ్చిన వారు అందచేసిన పుస్తకాలను ఎస్సి, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాలలో చదువుకుంటున్న విద్యార్థులకి 322 సెట్స్ అందజేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నూతన సంవత్సర వేళ ఒక మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ద్వారా ప్రతి ఒక్కరూ తమ వంతుగా సామాజిక బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్