ఆలమూరు: యోగాసాధనతో ఆరోగ్యం పదిలం

80చూసినవారు
ఆలమూరు: యోగాసాధనతో ఆరోగ్యం పదిలం
ప్రతి రోజు యోగ సాధన చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం పదిలంగా ఉంటుందని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వెటర్నరీ డిఏహెచ్ఓ డా. కె. వెంకట్రావు అన్నారు. మంగళవారం ఆలమూరు ప్రభుత్వ పశు వైద్యశాల వద్ద ఏడిఏ డా. ఎల్ అనిత ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలమూరు, కపిలేశ్వరపురం మండల పశు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్