గోపాలపురంలో పలువురు టిడిపిలో చేరిక

75చూసినవారు
గోపాలపురంలో పలువురు టిడిపిలో చేరిక
డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమజిల్లా రావులపాలెం మండలం గోపాలపురం గ్రామానికి చెందిన పలువురు గురువారం వైసిపిని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, భాజపా పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈకార్యక్రమంలో బండారు శ్రీనివాస్, ఆకుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్