ఏ గ్రామంలో అయితే అంబేద్కర్ అవమానించ బడ్డారో అదే గ్రామంలో వైసీపీ నాయకులకు అంబేద్కర్ విలువ తెలిసేలా చేస్తానని కొత్తపేట నియోజకవర్గ ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు అన్నారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం గోపాలపురం గ్రామంలో సత్యానంద రావు , జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాసరావు ఆకుల రామకృష్ణ గురువారం ప్రజాగళం కార్యక్రమాన్ని నిర్వహించారు.