భారతీయ మానవ హక్కుల సంస్థ తూర్పు గోదావరి జిల్లా ప్రెసిడెంట్ గా కొత్తపల్లి భరత్ కుమార్ నియామకం అయినట్లు అయన శనివారం తెలిపారు. సమాజంలో జరిగే పరిణామాలకు ప్రజలకు పేదలకు అండగా నిలుస్తూ ఉండాలని
ఇప్పటివరకు ప్రజల్లో సొంతంగా సహాయాలు చేస్తూ మానవహక్కుల ఉల్లంఘన జరిగిన చోట సహాయపడుతూ ఉన్నందుకు
జాతీయ స్థాయిలో ప్రముఖ భారతీయ మానవ హక్కుల సంస్థ లో ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి ప్రెసిడెంట్ గా నియమించారు.