చాగల్లు: సబ్సిడీ ద్వారా పశువుల దాణా పంపిణీ

61చూసినవారు
చాగల్లు: సబ్సిడీ ద్వారా పశువుల దాణా పంపిణీ
చాగల్లు మండలంలో పాడి రైతులకు 50% సబ్సిడీ ద్వారా పశువుల దాణాను ముందుగా రైతువాటా చెల్లించి నమోదు చేసుకున్నవారికి శుక్రవారం మండల రైతు సేవా కేంద్రం వద్ద అందజేశారని పశువైద్యాధికారి యు ముఖేష్ తెలిపారు. 50 కిలోల దాణా బస్తా యూనిట్ ధర రూ.1110లు, సబ్సిడీ 50%, రైతు వాటా రూ.555లు భారత్ పశుధన్ యాప్ లో నమోదు కాబడిన, తెల్ల రేషన్ కార్డు గల రైతులకు అందజేశారు.

సంబంధిత పోస్ట్