చాగల్లు: వివాహనికి హాజరైన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే

73చూసినవారు
చాగల్లు: వివాహనికి హాజరైన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే
చాగల్లు మండలం రామచంద్రపురం గ్రామంలో వైసీపీ నాయకులు జోషి కుమార్తె వివాహానికి శనివారం మాజీ హోంమంత్రి తానేటి వనిత, గోపాలపురం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత కొవ్వూరు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి సమన్వయకర్త తలారి వెంకట్రావు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం వైస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన అధ్యక్షులు జక్కంపూడి రాజా హాజరయ్యారు. అలాగే స్థానిక నాయకులు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్