చాగల్లు మండలం చాగల్లు ప్రధాన రహదారికి ప్రక్కన ఉన్న శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం 50వ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కళ్యాణ మహోత్సవం లక్కోజు వెంకటేశ్వరరావు నాగమణి దంపతులచే పూజా కార్యక్రమాలు నిర్వహించారు.