చాగల్లు మండలంలో ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరు కాబడిన 10 మంది లబ్ధిదారులకు రూ. 5, 95, 655/- ల చెక్కులను కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు శుక్రవారం వారి గృహాల వద్ద అందజేశారు. చంద్రవరం లోఅన్నమరెడ్డి చౌదరి రావు, కలవపల్లిలో కోండేపాటి సరోజిని, కూటమి నాయకులు పాల్గొన్నారు.