ద్వారకతిరుమల:టిడిపి నేత కృష్ణప్రసాద్ ని పరామర్శించిన మద్దిపాటి

70చూసినవారు
ద్వారకతిరుమల:టిడిపి నేత కృష్ణప్రసాద్ ని పరామర్శించిన మద్దిపాటి
ద్వారకాతిరుమల మండలం రాళ్లగుంట గ్రామంలో టిడిపి నేత తాండ్ర కృష్ణప్రసాద్ తల్లి సరోజినీ దేవి ఇటీవల మరణించారు. కృష్ణ ప్రసాద్ వారి కుటుంబాన్ని గోపాలపురం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ మద్దిపాటి వెంకటరాజులు నాయకులు బుధవారం పరామర్శించారు. సరోజినీ దేవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సంబంధిత పోస్ట్