కొవ్వురు: పేరాబత్తుల రాజశేఖర్ ను గెలిపించాలి

81చూసినవారు
కొవ్వురు: పేరాబత్తుల రాజశేఖర్ ను గెలిపించాలి
కొవ్వురు పట్టణంలో ఆదివారం నిర్వహించిన ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉ. గో జిల్లా ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్