కొవ్వూరు: హత్యయత్నం కేసులో నిందితులకు రిమాండ్

77చూసినవారు
కొవ్వూరు: హత్యయత్నం కేసులో నిందితులకు రిమాండ్
కొవ్వూరుకి చెందిన కర్ర అవినాష్ కుమార్ పై చాగల్లు గ్రామానికి చెందిన కోతాడ నాగ శివసాయి కుమార్, తోర్లపాటి దుర్గాప్రసాద్ లు అవినాష్ కుమార్ పై చాగల్లు వెంకట కృష్ణ థియేటర్ వద్ద దాడి చేసి విచక్షణారహితంగా కొట్టి హత్యా ప్రయత్నం చేసారు. ఫిర్యాదుపై చాగల్లు హెచ్ సి పి శ్రీనివాసరావు కేసు నమోదు చేసారు. ముద్దాయిలను బుధవారం నిడదవోలు కోర్టు నందు హాజరు పరచగా, కోర్టు ముద్దాయిలు ఇద్దరికీ 14 రోజులు రిమైడ్ విధించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్