కొవ్వూరు: అనేక మంది రైతులను మోసగించిన వ్యక్తి అరెస్ట్

65చూసినవారు
కొవ్వూరు: అనేక మంది రైతులను మోసగించిన వ్యక్తి అరెస్ట్
కొవ్వూరుకు చెందిన దుద్దుపూడి సూరిబాబు(48) చాగల్లు మండలం చంద్రవరం గ్రామానికి చెందిన గారపాటి సత్తిబాబు అనే ధాన్యం వ్యాపారస్తుని వద్ద ధాన్యం కొంటానని చెప్పారు. నాలుగు లోడుల ధాన్యమును తీసుకువెళ్లి డబ్బులు ఇవ్వకుండా మోసగించి పరారైనట్లు సత్తిబాబు ఫిర్యాదు చేసారు. పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసినట్లు ఎస్సై కే నరేంద్ర తెలిపారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఎస్సై కే. నరేంద్ర సూరిబాబును గురువారం అరెస్టు చేసారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్