వినియోగదారులకు రైతులకు మేలు చేకూరి దళారీ వ్యవస్ట లేకుండా నాణ్యమైన సరకులు సరఫరాకు రైతు బజారులు ఉపకరిస్తాయని కొవ్వూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం కొవ్వూరులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర సరఫరా శాఖ - రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన రైతు పబజారు ను ఆయన ప్రారంబించారు. కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, టుమెన్ కమిటీ సభ్యులు కంఠమణి రాధాకృష్ణ సూరపనేని చిన్నీ ఉన్నారు.