ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ మంగళవారం కొవ్వూరులో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మంగళవారం కొవ్వూరులోని సచివాలయం నెంబర్ 7 , 8, 9 పరిధిలో గ్రాడ్యుయేట్ ఓటర్ల ను కలసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నిరంతరం నిరుద్యోగ యువత కొరకు కృషి చేస్తున్న కూటమి అభ్యర్థికి మొదటి ప్రధాన్యతా ఓటు నివ్వాలని కోరారు.