వైసీపీ ప్రభుత్వంలో ఇసుకను వ్యాపారం చేశారు

61చూసినవారు
కొవ్వూరు నియోజకవర్గంలో ఉచిత ఇసుక విధానాన్ని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రతి పేదవాడికి ఇసుక అందాలనే ఉద్దేశంతో 2014లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని కానీ 2019లో వైసీపీ ప్రభుత్వం ఇసుకను వ్యాపారం చేసిందని అన్నారు.

సంబంధిత పోస్ట్