తాళ్లపూడి మండలం తాడిపూడికి చెందిన టిడిపి యువ నాయకులు సోమవరం హోంమంత్రి అనితను మర్యాదపూర్వకంగా కలసి పెళ్లి శుభలేఖను అందజేశారు. సినియర్ నాయకులు నామా శ్రీరాములు మనవడు. తాడిపూడి టిడిపిని ముందుకు నడిపిస్తున్న నామా కొండబాబు తన కుమారుని వివాహానికి హాజరువ్వాలని కోరుతూ రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితకు శుభలేఖ అందజేశారు. తెలుగు యువత నాయకులు నామ సురేంద్ర కుమార్, సిద్దన రాధాకృష్ణ, కరుణాకర్ తదితరులు ఉన్నారు.