అంగర: క్యాన్సర్ పై అవగాహన

61చూసినవారు
అంగర: క్యాన్సర్ పై అవగాహన
ప్రపంచ కాన్సర్ దినోత్సవం సందర్భంగా మంగళవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంగర నందు జరిగిన ఆశడే మీటింగులో వైద్యాధికారి డాక్టర్ పి ఎన్ ఎస్ డి రత్నకుమారి పాల్గొన్నారు. మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి లక్షణాలను మొదటిలోనే గుర్తిస్తే, వ్యాధి నయం అవుతుందని, ఈ వ్యాధిపై ప్రస్తుతం క్షేత్ర స్థాయి సిబ్బంది ఇంటింటా కొనసాగిస్తున్న స్క్రీనింగ్ సర్వే తో బాటుగా, మరింతగ అవగాహన కలిగించవల్సిన బాధ్యత మనపై ఉందని తెలియజేసారు.

సంబంధిత పోస్ట్