అంగర: ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ

63చూసినవారు
అంగర: ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ
అంగర ప్రాథమిక వైద్య కేంద్రం నందు శుక్రవారం వైద్యాధికారి డాక్టర్ పిఎన్ఎస్ డి రత్నకుమారి ఆధ్వర్యంలో  శుక్రవారం ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంగర పీహెచ్ సీ పరిధిలోని 28 అంగన్వాడీ కేంద్రాలు, 15 ప్రభుత్వ స్కూల్స్, 8 ప్రైవేట్ స్కూల్స్, ఒక ప్రభుత్వ కళాశాల, ఒక ప్రైవేట్ కళాశాలలో గల 1-19సం వయస్సు గల  మొత్తం 3783 మందికి ఆల్బెండజోల్ మాత్రలను వేయనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్