హోమియో వైద్య సృష్టికర్త డాక్టర్ హనీమన్ జయంతి సందర్భంగా బుధవారం ఆయన చిత్రపటానికి డాక్టర్ చల్లా రవికుమార్ పూలమాల వేసి నివాళి అర్పించారు. మదపేట పట్టణంలోని శ్రీ గౌతమి హోమియో క్లినిక్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డాక్టర్ నీరజ, డాక్టర్ నాగదేవి, డాక్టర్ హనీచైతన్య, మెడికల్ అసిస్టెంట్లు చాందిని, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.