కార్యకర్తలకు అండగా నేనుంటా

59చూసినవారు
కార్యకర్తలకు అండగా నేనుంటా
వైకాపా జండా మోసిన ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని ఎమ్మెల్సీ, మండపేట నియోజకవర్గం వైకాపా అభ్యర్థి తోట త్రిమూర్తులు భరోసా ఇచ్చారు. మండపేట మండలం ఏడిదలో గత పంచాయితీ ఎన్నికల్లో జనసేన నుంచి సర్పంచ్ గా పోటీ చేసిన పలివెల సూర్యారావు ఆ పార్టీకి రాజీనామాచేసి వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. మండపేట వైకాపా కార్యలయంలో ఎమ్మెల్సీ తోట బుధవారం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్