మండపేట: వాడి వేడిగా కౌన్సిల్ సమావేశం

59చూసినవారు
మండపేట: వాడి వేడిగా కౌన్సిల్ సమావేశం
మండపేట మునిసిపల్ కౌన్సిల్ సాధారణ, అత్యవసర సమావేశాలు చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఎక్స్ అఫిషియో సభ్యులు గా రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మెన్ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు హాజరయ్యారు. అజెండాలోని అంశాలు చర్చించి ఆమోదించారు. ఈ సందర్భంగా రసవత్తర చర్చ జరిగింది. వాడి వేడి వ్యాఖ్యలతో కౌన్సిల్ వేడెక్కింది.

సంబంధిత పోస్ట్