మండపేట: మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై వైసీపీ పోరాటం

54చూసినవారు
రాష్ట్రం లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై వైసిపి పోరాటం చేస్తుంటే దీనిపై స్పందించాల్సింది పోయి అప్పటి ప్రభుత్వం లో ఎన్ని జరిగాయి ఇప్పుడెన్ని జరిగాయి అంటూ స్థానిక ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ప్రశ్నించడం హాస్యా స్పదంగా వుందని మండపేట పుర పాలక సంఘం చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి వ్యాఖ్యానించారు. రథం సెంటర్ లోని ఆమె కార్యాలయం లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్