పలువురికి ఎమ్మెల్యే వేగుళ్ళ పరామర్శ
By B.Malleshwar 69చూసినవారుమండపేట పట్టణం, మండలం, కపిలేశ్వరపురం మండలాల్లో ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబ సభ్యులను గురువారం ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పరామర్శించారు. కుక్కల అనసూయ, ఏలేటి సుబ్బయమ్మ, వేమగిరి జాన్, పాలచర్ల దొరబాబు, వీరబోయిన సూర్యరావు, కాలా సత్యవతి, కాదా సూరయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.