మండపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మాదక ద్రవ్యాల నిరోధంపై కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి. కే. వి. శ్రీనివాసరావు అధ్యక్షతన సోమవారం విద్యార్థులకు అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిక్కిన గోపాలకృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి నిలిపి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. మనిషిలో విచక్షణ కొల్పోయేందుకు ఇవి కారణమవుతాయన్నారు.