సమస్యాత్మక పల్లంలో కార్డన్ అండ్ సెర్చ్

82చూసినవారు
కాట్రేనికోన మం. పల్లంలో అమలాపురం డీఎస్సీ ఎం. మహేశ్వరరావు ఆధ్వర్యంలో కేంద్ర సాయుధ బలగాలతో కలిసి శనివారం కార్టన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. విస్తృతంగా సోదాలు నిర్వహించి రికార్డులు లేని పది ఆటో లు 37 మోటారు సైకిళ్లను సీజ్ చేశారు. ఈసందర్భంగా ఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ జూన్ వరకు ఎన్నికల కోడ్ జిల్లాలో అమలులో ఉంటుందన్నారు. శ్రీనివాసా ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు కేంద్రాల ఏర్పాట్లను ఎస్సీ పరిశీలించారు.

సంబంధిత పోస్ట్