కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం

67చూసినవారు
కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం
పుదుచ్చేరి లోక్సభ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న వి. వైథిలింగానికి మద్దతుగా మంగళవారం యానాం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి మల్లాడి సత్తిబాబు ఆధ్వర్యంలో భీమ్నగర్, యూకేవీ నగర్, మార్కెట్ వీధి, కనకాలపేట తదితర ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మల్లాడి బీరా స్వామి, దున్నా చక్రవర్తి, లంక బంగారం, ప్రసాద్, మున్నా, గణేష్ తదిరతరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్