లైటింగ్ అండ్ సౌండ్ సిస్టం యూనియన్ సమావేశం

83చూసినవారు
లైటింగ్ అండ్ సౌండ్ సిస్టం యూనియన్ సమావేశం
లైటింగ్ అండ్ సౌండ్ సిస్టం కాట్రేనికోన మండల యూనియన్ సమావేశం గురువారం కందికుప్ప జడ్పీ పాఠశాల ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. వచ్చే వినాయక చవితి, విజయదశమి తదితర పండుగలకు సభ్యులంతా యూనియన్ కు సహకరించాలని తీర్మానించారు. బి. వెంకటరమణ, కె. శ్రీనివాసరావు, బి. దర్మారావు, ఎ. శ్రీనివాసరావు, నాని, సుధీర్, విష్ణు, నాగేశ్వరరావు, లోపరాజు, శోభన్ బాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్