Top 10 viral news 🔥


కాంగ్రెస్ నాయకులు ప్రజల్లో ఎలా తిరుగుతారో చూస్తాం: కేటీఆర్ (వీడియో)
TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 'రైతులకు రూ.17,500 ఇచ్చేదాకా రేవంత్ రెడ్డిని వదిలిపెట్టం. రైతులకు బాకీ చెల్లించేదాకా.. నిన్ను తప్పించుకోనివ్వం. ఎకరానికి రూ.15 వేలు ఇస్తామన్నారు.. ఇచ్చి తీరాలి. ఇవ్వకపోతే, కాంగ్రెస్ నాయకులు ప్రజల్లో ఎలా తిరుగుతారో చూస్తాం' అని మండిపడ్డారు.