ముమ్మిడివరంలో రేపు విద్యుత్ నిలుపుదల

57చూసినవారు
ముమ్మిడివరంలో రేపు విద్యుత్ నిలుపుదల
ముమ్మిడివరం మండలంలోని పలు గ్రామాలకు శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేస్తామని అమలాపురం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మోకా రవికుమార్ తెలిపారు. 11/కేవీ లైన్ మరమ్మతులు, ట్రీ కటింగ్ పనుల నిమిత్తం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని, కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
Job Suitcase

Jobs near you