కొత్తపల్లి: లయన్స్ రీజియన్ వీ సేవా మహోత్సవం కుట్టు మిషన్లు పంపిణీ

70చూసినవారు
కొత్తపల్లి: లయన్స్ రీజియన్ వీ సేవా మహోత్సవం కుట్టు మిషన్లు పంపిణీ
లయన్స్ ఇంటర్నేషనల్ 316G రీజియన్ వీ రీజియన్ సమావేశము ఆదివారం నిడదవోలు కొత్తపల్లి శ్రీరాములు లైన్స్ ఆడిటోరియంలో రీజన్ చైర్ పర్సన్ పిచ్చి కల వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. తొలుత లైన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కాకల వీరబాబు సేవా మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించి రీజియన్ లోని 16 క్లబ్ లకు రూ. రెండు లక్షల విలువైన 32 కుట్టు మిషన్స్ క్లబ్ ల ద్వారా పేదలకు అందజేశారు.

సంబంధిత పోస్ట్